15-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను నమ్ముకుంటే
స్తుతిగీతము – 1 నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4) ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం|| స్తుతిగీతము – 2 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2) తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు|| తన …
15-10-2023 – ఆదివారం రెండవ ఆరాధన – ఆయనను నమ్ముకుంటే Read More »
