01-01-2026 – నూతన సంవత్సరపు ఆరాధన
Prophetic Night 2023
Prophetic Night 2023
Prophetic Night 2023
https://www.youtube.com/watch?v=PtvdVhjC_7o స్తోత్ర గీతములు ప్రేమించెదన్ అధికముగా వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు యెహోవా దేవునికి ఎన్నెన్నో నామముల్ ఆరాధన వర్తమానము యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మన మనసు ఎల్లప్పుడూ వాక్యమునందే ఉండాలి. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనుక మనకు సిద్ధపరచినది మనము కొల్పోము. అయితే ఈ ప్రకటించబడిన సత్యములో మనము నిలిచి ఉండాలి. ఇస్సాకు విషయములో ఆలోచిస్తే, అబ్రహాముకు 75 సంవత్సరముల వయసులో ఇస్సాకే వాగ్దానము చేయబడ్డాడు, అది ఆలస్యమైనా ఇస్సాకే అనుగ్రహించబడ్డాడు. మన అర్హత …
https://www.youtube.com/watch?v=k5AR7uzdS6M స్తోత్ర గీతములు నన్నాకర్షించిన నీ స్నేహబంధం నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ యేసు నన్ను విమోచించెను పాపము నుండియేసు నన్ను రక్షించెను అపవాది క్రియ నుండినే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ నే పాడెద హల్లేలూయ ఆరాధన వర్తమానము దేవుని మాటలో శక్తి ఉంది, అద్భుతము ఉన్నది. ఆయన తన మాట ద్వారానే సమస్తము నిర్మించినవాడుగా ఉన్నాడు. ఇది మరెవరి వలన కాని కార్యము. అబ్రహాము జీవితములో వాగ్దానము ఇచ్చి నెరవేర్చినవాడు, …
https://www.youtube.com/watch?v=p2OqCaI7pGs స్తోత్ర గీతములు రాజుల రాజుల రాజు హోసన్నా హోసన్నా నజరేతువాడా యూదుల రాజా నీకే స్తోత్రం ఆరాధన వర్తమానము ఈ దినము యూదులకు ప్రత్యేకమైన పండుగ దినము. మనకు మాత్రము యేసయ్య మాత్రమే ప్రత్యేకమై ఉన్నాడు, ఆయన గూర్చిన సత్యమే మనకు ప్రత్యేకము. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని౹ ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి -యోహాను 12:12-13 …
13-04-2025 – ఆదివారం మొదటి ఆరాధన – నీవు ప్రభువునకు కావలెను Read More »
https://www.youtube.com/watch?v=1SaZnT4Vuvk స్తోత్ర గీతములు నీ కృపలో నన్ను దాచావు నీ కృపను గూర్చి నే పాడెదా విడువనిది ఎడబాయనిది యేసు నీ ప్రేమ ఆరాధన వర్తమానము మన అందరిని తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికే మహిమ ఘనత కలుగును గాక. మన దేవుని ప్రేమ విడువనిది, ఎడబాయనిది. అటువంటి ప్రేమ మనపై ఉన్నంతవరకు, అపవాది ఎన్ని ప్రయత్నములు చేసినా దేవుని ప్రేమ మనలను కాచేదిగా ఉంది. మనము అగ్నిగుండములవంటి పరిస్థితులైనా, సింహపు బోనులో ఉన్న పరిస్థితులైనా మన …
https://www.youtube.com/watch?v=JBdO-pLy2fI స్తోత్ర గీతములు హల్లెలూయా స్తోత్రం యేసయ్యా అన్ని నామములకన్న పై నామము యేసయ్యా వందనాలయ్యా ఆరాధన వర్తమానము తండ్రి తన పిల్లలు తన ఇంటిలో ఉండునట్లుగా కోరుకొంటాడు. ఈ దినము మనమందరము ఆయన చేత ఆకర్షించబడినవారిగా ఉన్నాము, నడిపించబడినవారముగా ఉన్నాము. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.౹ -యోహాను 10:27 గొర్రెల కాపరి, మరియు గొర్రెల మధ్య ఉన్న సంబంధము మనము అర్థము చేసుకొందాము. ఇక్కద కాపరి, …
https://www.youtube.com/watch?v=qi5gzC4MfNA స్తోత్ర గీతములు కంటిపాపలా కాచినావయ్యా దావీదు వలె నాట్యమాడి ఏ తెగులు మన గుడారము సమీపించదయ్యా ఆరాధన వర్తమానము ఈ దినము తన సన్నిధిలో మనలను నిలబెట్టిన దేవునికే మహిమ కలుగును గాక. దేవునిని ఆరాధించడము అనేది ఎంతో ధన్యతతో కూడినది. ఈ రోజు ఆయన మనము ఎలా ఆరాధించాలి అని కోరుకుంటున్నాడో, అదే రీతిగా మనము ఆరాధించాలి. దావీదు వలె నాట్యమాడి అంటూ పాట పాడి మనము స్తుతించాము. దావీదు ఒక రాజుగా …
https://www.youtube.com/watch?v=kHDo5yGiaYI స్తోత్ర గీతములు అన్ని నామములకన్న పై నామము నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా ఆరాధన వర్తమానము మన దేవుడు నిత్యము స్తుతింపదగినవాడు. ఆయన స్తుతుల మధ్యలో నివాసముండేవాడు. పరలోకములో కూడా దేవదూతలు, ఇరవై నాలుగు పెద్దలు నిత్యము స్తుతించేవారుగా ఉన్నారు. పరలోకములో జరిగే ఆయన చిత్తము, భూలోకములో కూడా జరిగించబడాలి. ఆయన పరలోకములోనే కాకుండా ఈ భూమిపై నీ జీవితములో, నా జీవితములో కూడా …
https://www.youtube.com/watch?v=pmtWu_5Hllo స్తోత్ర గీతములు నా ప్రాణమా సన్నుతించుమా నిన్ను పోలిన వారెవరు మన దేవుడు ప్రేమ పూర్ణుడు ఆరాధన వర్తమానము ఈ దినము దేవునిని స్తుతించడానికి దేవుని సన్నిధికి మనము వచ్చాము, ఆయనను మహిమపరచడానికి ఆయన సన్నిధికి వచ్చాము. స్తుతించడము ద్వారా ఏమి జరుగుతుంది? అపవాది పారిపోతాడు. మన జీవితములను అపవాది పట్టుకొని వేలాడుతున్నపుడు, నీవు స్తుతించునపుడు ఆ అపవాది పారిపోతాడు. మనమందరము దేవుని స్తుతించడానికి ఏర్పరచబడ్డాము. ఆ రీతిగా ఆయనను స్తుతించడానికి ఆయనే మనలను నడిపించాడు. …